మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Shani Vajra Panjara Kavacham – శ్రీ శని వజ్రపంజర కవచం
బ్రహ్మోవాచ |
శృణుధ్వమృషయః సర్వే శనిపీడాహరం మహత్ |
కవచం శనిరాజస్య సౌరేరిదమనుత్తమమ్ || 1 ||
కవచం దేవతావాసం వజ్రపంజరసంజ్ఞకమ్ |
శనైశ్చరప్రీతికరం సర్వసౌభాగ్యదాయకమ్ || 2 ||
అస్య శ్రీశనైశ్చర వజ్రపంజర కవచస్య కశ్యప ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ శనైశ్చరః దేవతా శ్రీశనైశ్చర ప్రీత్యర్థే జపే వినియోగః ||
ఋష్యాదిన్యాసః –
శిరసి కశ్యప ఋషయే నమః |
ముఖే అనుష్టుప్ ఛందసే నమః |
హృది శ్రీ శనైశ్చర దేవతాయై నమః |
సర్వాంగే శ్రీశనైశ్చర ప్రీత్యర్థే పాఠే వినియోగాయ నమః ||
ధ్యానమ్ –
నీలాంబరో నీలవపుః కిరీటీ
గృధ్రస్థితస్త్రాసకరో ధనుష్మాన్ |
చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః
సదా మమ స్యాద్వరదః ప్రశాంతః ||
కవచమ్-
శిరః శనైశ్చరః పాతు ఫాలం మే సూర్యనందనః |
నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః || 1 ||
నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా |
స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః || 2 ||
స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః |
వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా || 3 ||
నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా |
ఊరూ మమాంతకః పాతు యమో జానుయుగం తథా || 4 ||
పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః |
అంగోపాంగాని సర్వాణి రక్షేన్మే సూర్యనందనః || 5 ||
ఫలశ్రుతిః –
ఇత్యేతత్కవచం దివ్యం పఠేత్ సూర్యసుతస్య యః |
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః || 6 ||
వ్యయజన్మద్వితీయస్థో మృత్యుస్థానగతోఽపి వా |
కలత్రస్థో గతో వాఽపి సుప్రీతస్తు సదా శనిః || 7 ||
అష్టమస్థే సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే |
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్ || 8 ||
ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా |
ద్వాదశాష్టమ జన్మస్థ దోషాన్నాశయతే సదా || 9 ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శ్రీ శని వజ్రపంజర కవచమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.